(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.159. అధ్యాయః 159
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి పుణ్యపాపకర్మఫలభేదస్య పుణ్యకర్మణాం చ తరతమభావస్య చ బోధనాయ తాదృశ కర్మవిశేషసాధ్యఫలవిశేషప్రతిపాదకశక్రగౌతమసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఏకో లోకస్తు కృతినాం స్వర్గే లోకే పితామహ।
ఉత తత్రాపి నానాత్వం సర్వం బ్రూహి పితామహ॥ 13-159-1(87512)
భీష్మ ఉవాచ। 13-159-2x(7325)
కర్మభిః పార్థ నానాత్వం లోకానాం యాంతి మానవాః।
పుణ్యాన్పుణ్యకృతో యాంతి పాపాన్పాపకృతో నరాః॥ 13-159-2(87513)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
గౌతమస్య మునేస్తాత సంవాదం వాసవస్య చ॥ 13-159-3(87514)
బ్రాహ్మణో గౌతమః కశ్చిన్మృదుర్దాంతో జితేంద్రియః।
మహావనే హస్తిశిశుం పరిద్యూనమమాతృకం॥ 13-159-4(87515)
తం దృష్ట్వా జీవయామాస సానుక్రోశో ధృతవ్రతః।
స తు దీర్ఘేణ కాలేని బభూవాతిబలో మహాన్॥ 13-159-5(87516)
తం ప్రపన్నం మహాదీర్ఘం ప్రభూతం సర్వతోమదం।
ధృతరాష్ట్రస్వరూపేణ శక్రో జగ్రాహ హస్తినం॥ 13-159-6(87517)
హ్రియమాణం తు తం దృష్ట్వా గౌతమః సంశితవ్రతః।
అభ్యభాషత రాజానం ధృతరాష్ట్రం మహాతపాః॥ 13-159-7(87518)
మామాహార్షీర్హస్తినం పుత్రమేనం
దుఃఖాత్పుష్టం ధృతరాష్ట్రాత్కృతజ్ఞ।
మైత్రం సతాం సప్తపదం వదంతి
మిత్రద్రోహో నేహ రాజన్స్పృసేత్త్వాం॥ 13-159-8(87519)
ఇధ్మోదకప్రదాతారం శూన్యపాలం మమాశ్రమే।
వినీతమాచార్యకులే సుయుక్తం గురుకర్మణి॥ 13-159-9(87520)
శిష్టం దాంతం కృతజ్ఞం చ ప్రియం చ సతతం మమ।
న మే విక్రోశతో రాజన్హర్తుమర్హసి కుంజరం॥ 13-159-10(87521)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-11x(7326)
గవాం సహస్రం భవతే దదాని
శతాని నిష్కస్య దదాని పంచ।
అన్యచ్చ విత్తం వివిధం మహర్షే
కిం బ్రాహ్మణస్యేహ గజేన కృత్యం॥ 13-159-11(87522)
గౌతమ ఉవాచ। 13-159-12x(7327)
తవైవ గావో హి భవంతు రాజ-
ందాస్యః సనిష్కా వివిధం చ రత్నం।
అన్యచ్చ విత్తం వివిధం నరేంద్ర
కిం బ్రాహ్మణస్యేహ ధనేన కృత్యం॥ 13-159-12(87523)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-13x(7328)
బ్రాహ్మణానాం హస్తిభిర్నాస్తి కృత్యం
రాజన్యానాం నాగకులాని విప్ర।
స్వం వాహనం నయతో నాస్త్యధర్మో
నాగశ్రేష్ఠం గౌతమాస్మాన్నివర్త॥ 13-159-13(87524)
గౌతమ ఉవాచ। 13-159-14x(7329)
యత్ర ప్రేతో నందతి పుణ్యకర్మా
యత్ర ప్రేతః శోచతే పాపకర్మా।
వైవస్వతస్య సదనే మహాత్మన-
స్తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-14(87525)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-15x(7330)
యే నిష్క్రియా నాస్తికాః శ్రద్ధధానాః
పాపాత్మాన ఇంద్రియార్థే నిసృష్టాః।
యమస్య తే యాతనాం ప్రాప్నువంతి
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-15(87526)
గౌతమ ఉవాచ। 13-159-16x(7331)
వైవస్వతీ సంయమనీ జనానాం
యత్రానృతం నోచ్యతే యత్ర సత్యం।
యత్రాంబలాన్బలినో ఘాతయంతి
తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-16(87527)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-17x(7332)
జ్యేష్ఠాం స్వసారం పితరం మాతరం చ
గురూన్యథాఽమానయంతశ్చరంతి।
తథావిధానామేష లోకో మహర్షే
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-17(87528)
గౌతమ ఉవాచ। 13-159-18x(7333)
మందాకినీ వైశ్రవణస్ రాజ్ఞో
మహాభాగా భోగిజనప్రవేశ్యా।
గంధర్వయక్షైరప్సరోభిశ్చ జుష్టా
తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-18(87529)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-19x(7334)
అతిథివ్రతాః సువ్రతా యే జనా వై
ప్రతిశ్రయం దదతి బ్రాహ్మణేభ్యః।
శిష్టాశినః సంవిభజ్యాశ్రితేభ్యో
మందాకినీం తేఽపి హి భూషయంతి॥ 13-159-19(87530)
గౌతమ ఉవాచ। 13-159-20x(7335)
మేరోరగ్రే యద్వనం భాతి రంయం
సుపుష్పితం కిన్నరీగీతజుష్టం।
సుదర్శనా యత్ర జంబూర్విశాలా
తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-20(87531)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-21x(7336)
యే బ్రాహ్మణా మృదవః సత్యశీలా
బహుశ్రుతాః సర్వభూతాభిరామాః।
యేఽధీయతే సేతిహాసం పురాణం
మధ్వాహుత్యా జుహ్వతి వై ద్విజేభ్యః॥ 13-159-21(87532)
తథావిధానామేష లోకో మహర్షే
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర।
యదన్యత్తే విదితం స్థానమస్తి
తద్బ్రూహి త్వం త్వరితో హ్యేష యామి॥ 13-159-22(87533)
గౌతమ ఉవాచ। 13-159-23x(7337)
సుపుష్పితం కింనరరాజజుష్టం
ప్రియం వనం నందనం నారదస్య।
గంధర్వాణామప్సరసాం చ సద్మ
తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-23(87534)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-154-24x(7338)
యే నృత్యగీతే కుశలా జనాః సదా
దేవాత్మానః ప్రియకామాశ్చరంతి।
తథావిధానామేష లోకో మహర్షే
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-24(87535)
గౌతమ ఉవాచ। 13-159-25x(7339)
యత్రోత్తరాః కురవో భాంతి రంయా
దేవైః సార్ధం మోదమానా నరేంద్రః।
యత్రాగ్నియౌనాశ్చ వసంతి విప్రా
అబ్యోనయః పర్వతయోనయశ్చ॥ 13-159-25(87536)
యత్ర శక్రో వర్షతి సర్వకామా-
న్యత్ర స్త్రియః కామచారా భవంతి।
యత్ర చేర్ష్యా నాస్తి నారీనరాణాం
తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-26(87537)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-27x(7340)
యే సర్వభూతేషు నివృత్తకామా
అమాంసాదా న్యస్తదండాశ్చరంతి।
న హింసంతి స్థావరం జంగమాని
భూతానాం యే సర్వభూతాత్మభూతాః॥ 13-159-27(87538)
నిరాశిషో నిర్మమా వీతరాగా
లాభాలాభే తుల్యనిందాప్రశంసాః।
తథావిధానామేష లోకో మహర్షే
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-28(87539)
గౌతమ ఉవాచ। 13-159-29x(7341)
తతోఽపరే భాంతి లోకాః సనాతనాః
సుపుణ్యగంధా విరజా వీతశోకాః।
సోమస్య రాజ్ఞః సదనే మహాత్మన-
స్తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-29(87540)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-30x(7342)
యే దానశీలా న ప్రతిగృహ్ణతే సదా
న చాప్యర్థాంశ్చాదదతే పరేభ్యః।
యేషామదేయమర్హతే నాస్తి కించి-
త్సర్వాతిథ్యాః సుప్రజనా జనాశ్చ॥ 13-159-30(87541)
యే క్షంతారో నాభిజల్పంతి చాన్యా-
ఞ్శక్తా భూత్వా సతతం పుణ్యశీలాః।
తథావిధానామేష లోకో మహర్షే
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-31(87542)
గౌతమ ఉవాచ। 13-159-32x(7343)
తతోఽపరే భాంతి లోకాః సనాతనా
విరాజసా వితమస్కా విశోకాః।
ఆదిత్యదేవస్య పదం మహాత్మన-
స్తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-32(87543)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-33x(7344)
స్వాధ్యాయశీలా గురుశుశ్రూషకాశ్చ
తపస్వినః సువ్రతాః సత్యసంధాః।
ఆచార్యాణామప్రతికూలభాషిణో
నిత్యోత్థితా గురుకర్మస్వచోద్యాః॥ 13-159-33(87544)
తథావిధానామేష లోకో మహర్షే
విశుద్ధానాం భావితో వాగ్యతానాం।
సత్యే స్థితానాం వేదవిదాం మహాత్మనాం
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-34(87545)
గౌతమ ఉవాచ। 13-159-35x(7345)
తతోఽపరే భాంతి లోకాః సనాతనాః
సుపుణ్యగంధా విరజా విశోకాః।
వరుణస్య రాజ్ఞః సదనే మహాత్మన-
స్తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-35(87546)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-36x(7346)
చాతుర్మాస్యైర్యే యజంతే జనాః సదా
తథేష్టీనాం దశశతం ప్రాప్నువంతి।
యే చాగ్నిహోత్రం జుహ్వతి శ్రద్దధానా
యథాన్యాయం త్రీణి వర్షాణి విప్రాః॥ 13-159-36(87547)
స్వదారగాణాం ధర్మకృతాం మహాత్మనాం
యథోదితే వర్త్మని సుస్థితానాం।
ధర్మాన్మనాముద్వహతాం గతిం తాం
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-37(87548)
గౌతమ ఉవాచ। 13-159-38x(7347)
ఇంద్రస్య లోకా విరజా విశోకా
దురన్వయాః కాంక్షితా మానవానాం।
తస్యాహం తే భవనే భూరితేజసో
రాజన్నిమం హస్తినం యాతయిష్యే॥ 13-159-38(87549)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-39x(7348)
శతవర్షజీవీ యశ్చ శూరో మనుష్యో
వేదాధ్యాయీ యశ్చ యజ్వాఽప్రమత్తః।
ఏతే సర్వే శక్రలోకం వ్రజంతి
పరం గంతా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-39(87550)
గౌతమ ఉవాచ। 13-159-40x(7349)
ప్రాజాపత్యాః సంతి లోకా మహాంతో
నాకస్య పృష్ఠే పుష్కలా వీతశోకాః।
మనీషిణాం సర్వలోకాభయానాం
తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-40(87551)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-41x(7350)
యే రాజానో రాజసూయాభిషిక్తా
ధర్మాత్మానో రక్షితారః ప్రజానాం।
యే చాశ్వమేధావభృథే ప్లుతాంగా-
స్తేషాం లోకా ధృతరాష్ట్రో న తత్ర॥ 13-159-41(87552)
గౌతమ ఉవాచ। 13-159-42x(7351)
తతఃపరం భాంతి లోకాః సనాతనాః
సుపుణ్యగంధా విరజా వీతశోకాః।
తస్మిన్నహం దుర్లభే చాప్యధృష్యే
గవాం లోకే హస్తినం యాతయిష్యే॥ 13-159-42(87553)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-43x(7352)
యో గోసహస్రీ శతదో మహాత్మా
యో గోశతీ దశ దద్యాచ్చ శక్త్యా।
తథా దశభ్యో యశ్చ దద్యాదిహైకాం
పంచభ్యో వా దానశీలస్తథైకాం॥ 13-159-43(87554)
యే జీర్యంతే బ్రహ్మచర్యేణి విప్రా
బ్రాహ్మీం వాచం పరిరక్షంతి చైవ।
మనస్వినస్తీర్థయాత్రాపరా యే
తే తత్ర మోదంతి తతో విమానైః॥ 13-159-44(87555)
ప్రభాసం మానసం తీర్థ పుష్కరాణి మహత్సరః।
పుణ్యం చ నైమిషం తీర్థం బాహుదాం కరతోయినీం॥ 13-159-45(87556)
గాం హయశిరశ్చైవ విపాశాం స్థూలవాలుకాం।
తూష్ణీం గంగాం శనైర్గంగాం మహాహ్రదమథాపి చ॥ 13-159-46(87557)
గోమతీం కౌశికీం పంపాం మహాత్మానో ధృతవ్రతాః।
సరస్వతీదృషద్వత్యౌ యమునాం యే తు యాంతి చ॥ 13-159-47(87558)
తత తే దివ్యసంస్థానా దివ్యమాల్యధరాః శివాః।
ప్రయాంతి పుణ్యగంధాఢ్యా ధృతరాష్ట్రో న తత్ర వై॥ 13-159-48(87559)
గౌతమ ఉవాచ। 13-159-49x(7353)
యత్ర శీతభయం నాస్తి న చోష్ణభయమణ్వపి।
న క్షుత్పిపాసే న గ్లానిర్న దుఃఖం న సుఖం తథా॥ 13-159-49(87560)
న ద్వేష్యో న ప్రియః కశ్చిన్న బంధుర్న రిపుస్తథా।
న జరామరణే తత్ర న పుణ్యం న చ పాతకం। 13-159-50(87561)
తస్మిన్విరజసి స్ఫీతే ప్రజ్ఞాసత్వవ్యవస్థితే।
స్వయంభుభవనే పుణ్యే హస్తినం యాతయిష్యతి॥ 13-159-51(87562)
ధృతరాష్ట్ర ఉవాచ। 13-159-52x(7354)
నిర్ముక్తాః సర్వసంగైర్యే కృతాత్మానో యతవ్రతాః।
అధ్యాత్మయోగసంస్తానైర్యుక్తాః స్వర్గగతిం గతాః॥ 13-159-52(87563)
తే బ్రహ్మభవనం పుణ్యం ప్రాప్నువంతీహ సాత్వికాః।
న తత్ర ధృతరాష్ట్రస్తే శక్యో ద్రష్టుం మహామునే॥ 13-159-53(87564)
గౌతమ ఉవాచ। 13-159-54x(7355)
రథంతరం యత్ర బృహచ్చ గీయతే
యత్ర వేదిః పుణ్యజనైర్వృతా చ।
యత్రోపయాతి హరిభిః సోమపీథీ
తత్ర త్వాఽహం హస్తినం యాతయిష్యే॥ 13-159-54(87565)
బుధ్యామి త్వాం వృత్రహణం శతక్రతుం
వ్యతిక్రమంతం భువనాని విశ్వా।
కచ్చిన్న వాచా వృజినం కదాచి-
దకార్షం తే మనసోఽభిషంకాత్॥ 13-159-55(87566)
శతక్రతురువాచ। 13-159-56x(7356)
మఘవాఽహం లోకపథం ప్రజానా-
మన్వాగమం పరివాదే గజస్య।
తస్మాద్భవాన్ప్రణతం మాఽనుశాస్తు
బ్రవీషి యత్తత్కరవాణి సర్వం॥ 13-159-56(87567)
గౌతమ ఉవాచ। 13-159-57x(7357)
శ్వేతం కరేణుం మమ పుత్రం హి నాగం
ప్రియం తు మే షష్టివర్షం తు బాలం।
యో మే వనే వసతోఽభూద్ద్వితీయ-
స్తమేవ మే దేహి సురేంద్ర నాగం॥ 13-159-57(87568)
శతక్రతురువాచ। 13-159-58x(7358)
అయం సుతస్తే ద్విజముఖ్యనాగ
ఆఘ్రాయతే త్వామభివీక్షమాణః।
పాదౌ చ తే నాసికయోపజిఘ్రతే
శ్రేయో మమాధ్యాహి నమశ్చ తేఽస్తు॥ 13-159-58(87569)
గౌతమ ఉవాచ। 13-159-59x(7359)
శివం సదైవేహ సురేంద్ర తుభ్యం
ధ్యాయామి పూజాం చ సదా ప్రయుంజే।
మమాపి త్వం శక్ర శివం దదస్వ
త్వయా దత్తం ప్రతిగృహ్ణామి నాగం॥ 13-159-59(87570)
శతక్రతురువాచ। 13-159-60x(7360)
యేషాం వేదా నిహితా వై గుహాయాం
మనీషిణాం సత్యవతాం మహాత్మనాం।
తేషాం త్వయైకేన మహాత్మనాఽస్మి
బుద్ధస్తస్మాత్ప్రీతిమాంస్తేఽహతద్య॥ 13-159-60(87571)
హంతైహి బ్రాహ్మణి క్షిప్రం సహ పుత్రేణ హస్తినా।
త్వం హి ప్రాప్తుం శుభాఁల్లోకానహ్నాయ చ చిరాయ చ॥ 13-159-61(87572)
భీష్మ ఉవాచ। 13-159-62x(7361)
స గౌతమం పురుస్కృత్య సహ పుత్రేణ హస్తినా।
దివమాచక్రమే వజ్రీ సద్భిః సహ దురాసదం॥ 13-159-62(87573)
ఇదం యః శృణుయాన్నిత్యం యః పఠేద్వా జితేంద్రియః।
స యాతి బ్రహ్మణో లోకం బ్రాహ్మణో గౌతమో యథా॥ ॥ 13-159-63(87574)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 159 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-159-2 పుణ్యపాపయోరివ పుణ్యానామవాంతరభేదోఽస్తీత్యర్థః॥ 7-159-11 దాసీశతం నిష్కశతాని పంచ। ఇతి ఝ.పాఠః॥ 7-159-12 బ్రాహ్మణస్య బ్రాహ్మణసంబంధినా ధనేన॥ 7-159-14 యాతయిష్యే హస్తినం। స్వీయం ఫలం త్వత్తో గ్రహీష్యే ఇత్యర్థః। హస్తినం యాచయిష్యే ఇతి క.ఙ.ధ.పాఠః॥ 7-159-18 యథా శత్రుం మదమత్తాశ్చరంతి ఇతి ఝ.పాఠః॥ 7-159-25 అగ్నియౌనా ధృష్టద్యుంనవదగ్నిరేవ యౌనం యోనిర్యేషాం తే॥ 7-159-31 క్షంతారః క్షమిణః॥ 7-159-51 హస్తినం మే ప్రదాస్యసి ఇతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.